నంద్యాల లో ఆజాదీ క అమృత మహోత్సవం

నంద్యాల ముచ్చట్లు:

 

నంద్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు ఆజాదీ క అమృత మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి చంద్రా రెడ్డి . అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్. డీఈలు. రెవెన్యూ శాఖ అధికారులు . మున్సిపల్ సిబ్బంది. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా. . మున్సిపల్ ఆఫీసు నుంచి ర్యాలీగా బయలుదేరి సంజీవ నగర్. శ్రీనివాస్ సెంటర్. పద్మావతి నగర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేసేలా ప్రజలకు పిలుపునిచ్చారు .

 

Tags: Azadi Ka Amrita Mahotsavam in Nandyala

Leave A Reply

Your email address will not be published.