హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా అజార్ మనోజ్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా అజార్ మనోజ్ ను నియమించారు. అవినీతి ఆరోపణలు రావడంతో మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ను తొలగించిన విషయం విదితమే. కొంతమంది కావాలనే తనపై ఆరోపణలు చేసి తొలగించారని అజారుద్దీన్ ప్రత్యారోపణలు చేయడంతో వివాదం ముదిరింది. దీనిపై కోర్టుకు వెళతానని అజారుద్దీన్ మీడియాకు వెల్లడించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Azar Manoj is the President of the Hyderabad Cricket Association

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *