బి.కొత్తకోట ముచ్చట్లు:
కాండ్లమడుగు క్రాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం.ఓ చేనేత కార్మికుడు అక్కడి కక్కడే మృతి, మరొక నేతన్న పరిస్థితి విషమం.మృతుడు మదనపల్లె నీరుగట్టుపల్లె రింగు రోడ్డులో ఉంటున్న సురేంద్రగా గుర్తించిన పోలీసులు.తీవ్రంగా గాయపడ్డ మరో నేతన్న నాగరాజను బెంగుళూరుకు తరలించిన కుటుంబీకులు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రాజారెడ్డి.
Tags:B. Fatal road accident in Kottakota mandal