B. Gambling is a huge gamble

బి.కొత్తకోటలో భారీ జూదం

Date:23/05/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి. కొత్తకోట మండలంలో భారీ పేకాట జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. శుక్రవారం రాత్రి అందిన సమాచారంతో బి.కొత్తకోట, ముదివేడు ఎస్సైలు సునీల్ కుమార్, సుకుమార్ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. బయ్యప్ప గారి పల్లి పంచాయతీలోని రంగస్వామి తోటలో మదనపల్లె పట్టణానికి చెందిన వ్యక్తులు పేకాట జూదం ఆడుతున్నారు. అందిన సమాచారంతో దాడులు నిర్వహించగా మదనపల్లెకు చెందిన గౌతమ్ రెడ్డి, రాజేష్ యాదవ్, సోమశేఖర్, రఘునాథ రెడ్డి, జయరాం, ప్రశాంత్ కుమార్, మనోహర్ రెడ్డి, మురళి కృష్ణ, సుధాకర్ రెడ్డి, వెంకట నారాయణ లు కొవ్వొత్తుల వెలుగులో పేకాట ఆడుతున్నారు. చేసి రూ.3.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మంచినీటి సమస్య తీర్చేందుకు రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం

Tags: B. Gambling is a huge gamble

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *