Natyam ad

బి.కొత్తకోటలో రూ.1.5 లక్షల కర్ణాటక మద్యం సీజ్

బి. కొత్తకోట ముచ్చట్లు:

రూ.1,50,000 విలువచేసే కర్ణాటక మధ్యాన్ని,బి కొత్తకోట పోలీసులు సీజ్ చేశారు. సీఐ,సూర్యనారాయణ కథనం మేరకు.. మండలం,లోని ఆలేటివారిపల్లె కు చెందిన చెడ్రాయుని,వ్యవసాయ బావి వద్ద చెత్తలో 38 పెట్టెల,కర్ణాటక మద్యం దాసి ఉంచినట్లు పక్కా,సమాచారం అందిందన్నారు. వెంటనే,సిబ్బందితో వెళ్లి, కర్ణాటక మధ్యాన్ని సీజ్ చేసి,పోలీస్ స్టేషన్ కు మద్యం తీసుకు వచ్చినట్లు తెలిపారు.అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు,చేస్తున్నట్లు తెలిపారు.

 

Post Midle

Tags:B. Karnataka liquor seizure of Rs.1.5 lakh in Kottakota

Post Midle