Natyam ad

జగన్‌ను విమర్శించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన బాబు, పవన్‌

చిలకలూరిపేట ముచ్చట్లు:

మోదీ స్పీచ్ ఇస్తున్నంత సేపు
జగన్‌ను తిడుతాడని, విమర్శిస్తాడని
కళ్లు పెద్దవి… చెవులు చాటంత చేసుకుని
ఎదురుచూసిన పవన్‌, బాబు

Post Midle

ఎక్కడా జగన్‌ను విమర్శించకపోవడంతో
తీవ్ర అసంతృప్తికి లోనైన బాబు, పవన్‌

అప్పుడు గుప్పెడు మట్టి..
శంబుడు నీళ్లు బాబోరు ముఖాన కొట్టి వెళ్లిన మోదీ
ఇప్పుడు బాబును పొగడకుండా..
పవన్ కల్యాణ్ మాట ఎత్తకుండా..
జగన్‌ను విమర్శించకుండా
తన మనసులో ఏముందో చెప్పకనే చెప్పిన మోదీ.

 

Tags: Babu and Pawan are deeply unhappy for not criticizing Jagan

Post Midle