బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమo

మదనపల్లి ముచ్చట్లు:

నిమ్మనపల్లి మండలం ఎగువుమాచి రెడ్డి గారి పల్లి లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమమును ప్రారంభించిన రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్య వెంకటేష్  రాజంపేట బిసి మహిళా ప్రధాన కార్యదర్శి బూత్ ఇన్చార్జులు గోపన్న గారి శంకర  శ్రీరాములు  తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే మహిళలకి  ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తారని మూడు గ్యాస్ సిలిండర్లు  ఉచితంగా ఇస్తారని 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకి 1500 రూపాయలు ఇస్తారని నెలకు 3000 రూపాయలు డబ్బులు ఇస్తారని రైతులకు అన్నదాత పథకం కింద సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇస్తారని అమ్మ ఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15000 లెక్కన తెలిపారు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు.

 

Tags:Babu Surety is a guarantee program for the future

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *