ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యమని బంధువుల ఆరోపణ
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నవజాత శిశువు మృతి చెందిదని బాధిత కుటుంబికులు ఆరోపించారు. నార్మల్ డెలివరీ చేస్తామంటూ పురిటి నొప్పులు పడుతున్న మహిళను వైద్యులు పట్టించుకోవడంలేదు. ప్రసవం సమయంలో శిశువు తల వద్ద గాయం కావడంతో శిశువు మృతి చెందింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శిశువు తండ్రి రాజేష్ డిమాండ్ చేసాడు.

Tags: Baby died in Eluru Government Hospital
