Natyam ad

బాత్రూమ్ లో శిశువు

అనకాపల్లి ముచ్చట్లు:


అనకాపల్లి జిల్లా అచ్యుతపురం సెజ్లో దారుణం చోటు చేసుకుంది. క్యాంటమ్ కంపెనీలోని బాత్రూమ్లో అప్పుడే పుట్టిన శిశువు కనిపించడంతో ఒక్కసా రిగా కలకలం రేగింది. క్యాంటమ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళకు ప్రసవం జరిగింది. పెళ్ళి కాకుండా ప్రసవం కావడంతో పుట్టిన బిడ్డను గుర్తు తెలియని మహిళ అక్కడే వదలి వెళ్ళిపోయింది. ప్రసవించిన మహిళ కోసం కంపెనీకి వెళ్ళే బస్సులను సిబ్బంది తనిఖీలు చేసింది. శిశువును చెల్డ్ లైన్కు అప్పగించారు. వెంటనే పోలీసులకు సైతం సమాచారం ఇచ్చారు.దీనిపై విచారణ చేపట్టారు.

 

Tags: Baby in the bathroom

Post Midle
Post Midle