Natyam ad

కడపలో దారుణం..

భార్యాపిల్లలను కాల్చి చంపిన పోలీసు
తరువాత ఆత్మహత్య

కడప ముచ్చట్లు:

 


కడపలో దారుణం జరిగింది ఒక పోలీసు కానిస్టేబుల్ తన భార్యా పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో ఘటన జరిగింది. కడప టూటౌన్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు,  భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చిచంపాడు. ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

Post Midle

Tags: Bad in Kadapa

Post Midle