Natyam ad

బద్వేలు మున్సిపల్ కమిషనర్ కె.వి కృష్ణారెడ్డి బదిలీ

నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపల్ కమిషనర్ గా కృష్ణారెడ్డి
బద్వేలు మున్సిపల్ కమిషనర్ గా కృష్ణయ్య

బద్వేలు ముచ్చట్లు:

Post Midle

బద్వేలు మున్సిపల్ కమిషనర్ కె వి కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు ఆయనను నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపల్ కమిషనర్ గా నియమించారు ఈ మేరకు ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి ఆయన స్థానంలో విజయవాడలో మున్సిపల్ కమిషన్ గా పనిచేస్తున్న కృష్ణయ్య ను ఇక్కడ నియమించారు రాష్ట్రంలో 92 మంది మున్సిపల్ కమిషనర్లను శుక్రవారం రాత్రి ప్రభుత్వం బదిలీ చేసింది.

 

Tags; Badwelu Municipal Commissioner KV Krishna Reddy transferred

Post Midle