22 నుంచి బహుజన చైతన్య ఉత్సవాలు

Date:18/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

బహుజన సాంస్కృతిక చైతన్య ఉత్సవాలను ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు పుంగనూరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ అర్టస్ అకాడమి వారిచే 24 వరకు నిర్వహించే చైతన్య ఉత్సవాలను పట్టణంలోని అంబేద్కర్‌ ప్రగతి భవన్‌లో జరపనున్నారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకుడు నాగరాజ కోరారు.

2030  మాస్టర్ ప్లాన్ దిశగా హెచ్ఎండీఏ అడుగులు

Tags: Bahujan consciousness celebrations from the 22nd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *