జడ్జీ రామకృష్ణకు బెయిల్

అమరావతి ముచ్చట్లు:

 

జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  విచారణాధికారికి సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.  కేసు అంశంపై మీడియాలో మాట్లాడవద్దని ఆదేశించింది.  జడ్జి రామకృష్ణకు రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Bail for Judge Ramakrishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *