Natyam ad

బాజీరెడ్డి ప్రసంగానికి అడ్డుపడిన మహిళ

నిజామాబాద్ ముచ్చట్లు:

నిజమాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన – యాదవ మహా సభ మీటింగ్  రసాభాసగా మారింది. తనను అవమానించారంటూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ముందే వాగ్వాదానికి   జిల్లా యాదవ సంఘం మహిళ అధ్యక్షురాలు మంజుల దిగింది. బాజిరెడ్డి ప్రసంగానికి మంజులా యాదవ్ అడ్డుపడింది. జిల్లా అధ్యక్షడు మహిపాల్ యాదవ్ తనను అసభ్య పదజాలం తో దూషించాడని ఆరోపించింది.  బాజిరెడ్డి ముందే తీవ్ర వాగ్వివాదం నెలకొంది.

 

Tags; Baji Reddy’s speech was interrupted by a woman

Post Midle
Post Midle