హైదరాబాద్‌లోని జగన్ ఇంటిని ముట్టడించిన బజరంగ్‌దళ్ కార్యకర్తలు

Date:23/09/2020

హైదరాబాద్ ముచ్చట్లు

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాని నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా  లోటస్ పాండ్‌లోని ఏపీ సీఎం జగన్ ఇంటిని బజరంగ్‌దళ్ కార్యకర్తలు ముట్టించారు. ఈ క్రమంలో పోలీసులకు బజరంగ్‌దళ్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తిరుమల కొండతో పెట్టుకుంటే బూడిదే

Tags:Bajrang Dal activists storm Jagan’s house in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *