పుంగనూరు ముచ్చట్లు:
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు, బాలకృష్ణ అభిమానులు గోకుల్ సర్కిల్‌లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎంపి డాక్టర్ అప్పిరెడ్డి మాట్లాడుతూ రెండు రూపాయలకే వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సివి.రెడ్డి, గిరి, మాధవరెడ్డి, శ్రీకాంత్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:Balakrishna’s birthday celebrations in Punganur