టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గా బాలసుబ్రమణ్యం,మోహన్

Balasubramaniam and Mohan as TNSF District Vice Presidents

Balasubramaniam and Mohan as TNSF District Vice Presidents

Date:17/07/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

టిడిపి అనుబంధ విభాగమైన తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఉపాధ్యక్షులుగా పలమనేరు పట్టణానికి చెందిన పి.బి బాలసుబ్రమణ్యం ను రెండోసారి ఎన్నుకున్నట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నాని  తెలిపారు. అలాగే పలమనేరు రూరల్ మండలం చెందిన కె మోహన్ నుమొదటిసారిగా జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు .ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మోహన్ లు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ అమరనాథ రెడ్డికి ,నెల్లూరు రీజినల్ rtc ఛైర్మన్ ఆర్వీ సుభాష్ చంద్రబోస్  ,జిల్లా కోశాధికారి ఆర్వి బాలాజీ , జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని  ,ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్ధుల సమస్యల ను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని  తెలిపారు.

టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గా బాలసుబ్రమణ్యం,మోహన్https://www.telugumuchatlu.com/balasubramaniam-and-mohan-as-tnsf-district-vice-presidents/

Tags; Balasubramaniam and Mohan as TNSF District Vice Presidents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *