వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బలిజ సేవా సంఘ నాయకులు

Balija Seva Sangh leaders who honored the Agricultural Market Committee chairman

Balija Seva Sangh leaders who honored the Agricultural Market Committee chairman

Date:17/07/2018

పలమనేరు ముచ్చట్లు :

పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి ని బలిజ సేవా సంఘ నాయకులు మంగళవారం సన్మానించారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షుడు ఆంజప్ప ఆద్వర్యంలో హేమంత్ కుమార్ రెడ్డి శాలువ, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లోకేశ్వర్ రెడ్డి, మహబూబ్ భాషా, వెంకట్రమణా రెడ్డి, క్రిష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బలిజ సేవా సంఘ నాయకులుhttps://www.telugumuchatlu.com/balija-seva-sangh-leaders-who-honored-the-agricultural-market-committee-chairman/

Tags; Balija Seva Sangh leaders who honored the Agricultural Market Committee chairman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *