ఇంక్ తో బ్యాలెట్ పేపర్

హైదరాబాద్ ముచ్చట్లు:


ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.  ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ బ్యాలెట్ పేపర్ పడింది.  బ్యాలెట్ పేపర్  ఇంక్ పడడంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసాను.  కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు.  ఇంక్ పడిన బ్యాలెట్ పేపరే బాక్స్ లో వేసాను.  నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేసాను. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలని అన్నారు.

 

Tags: Ballot paper with ink

Leave A Reply

Your email address will not be published.