Natyam ad

పీ ఎఫ్ ఐ పై నిషేధం సహేతుకమైన చర్య-అయూబ్ ఖాన్

పుంగనూరు ముచ్చట్లు:


ప్రధాన మంత్రి జన్ కళ్యాణకారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు అయూబ్ ఖాన్
తీవ్రవాద అతివాద కార్యకలాపాలకు విద్వేష పూరిత భావజాల వ్యాప్తికి నిలువెత్తు రూపమైన PFI సంస్థ పై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించడం నిజంగానే సహేతుకమైన చర్య దీన్ని నేను స్వాగతిస్తున్నాను.కొందరు భావిస్తున్నట్లుగా ఇది రాజకీయ ప్రతీకారచర్య కానే కాదు NIA,ED వంటి సంస్థలు సమర్పించిన ఆధారాలను పరీశీలించిన తర్వాత తీసుకున్న నిర్ణయం PFI
కి వ్యతిరేకంగా ఎన్నో ఆధారాలు లభించాయి.ప్రజలు ఇటువంటి సంస్థ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.

 

Tags: Ban on PFI is a reasonable move-Ayub Khan

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.