ఆదిలాబాద్ లో బంద్

Date:10/07/2019

అదిలాబాద్  ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముందుగా బంగారు తెలంగాణ కావాలంటే విద్య తెలంగాణ సాధ్యం కావాలన్నారు తెలంగాణలో ప్రాజెక్టులకు, పదవులకు ఇచ్చిన విలువ విద్యార్థులకు ఇవ్వడంలేదని విద్యార్థులను పరిరక్షించి ప్రభుత్వ విద్యను  కాపాడాలని  వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేశారు .

 

 

 

 

ఈ రోజుల్లో ప్రభుత్వం కార్పోరేట్ మరియు ప్రైవేట్ విద్యను పెంచి పోషిస్తోందని ని ఇష్టానుసారంగా పాఠశాలలకు అనుమతినిస్తూ ప్రైవేటు విద్య అంటేనే అందనంత ఎత్తుకు తీసుకెళ్తున్నారు అన్నారు  ప్రభుత్వ పాఠశాలలో  కనీస వసతులను కల్పించడంలో లేదని  ప్రభుత్వం వ్యవహరిస్తుందని  ఇకనైనా  ప్రభుత్వం స్పందించి  విద్యా రంగాల  సమస్యలను  వెంటనే  సరిచేయాలని  వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడీఎస్ యు నాయకులు పాల్గొన్నారు.

 

ఎంఈవో వేదింపులపై మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు

Tags: Bandh in Adilabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *