మన్యంలో బంద్
విశాఖపట్నం ముచ్చట్లు:
ప్రజా గిరిజన సంఘాల నేతృత్వంలో గురువారం మన్యం బంద్ నిర్వహించారు. వివిధ గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ ప్రకటన చేయడం తెలిసిందే. గిరిజనులు పలు డిమాండ్స్ తో బంద్ కి పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ మన్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్ నేపథ్యంలో అప్రమత్తమయిన పోలీసులు, ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీస్ పికెట్ ఏర్పాటు చేసారు. బంద్ కారణంగా ఏజెన్సీ లో పర్యాటకులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Bandh in Manyam