Date:13/01/2021
జనగామ ముచ్చట్లు:
జనగామలో జరిగిన పోలీసుల లాఠీ ఛార్జ్ లో గాయపడిన బిజెపి కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బిజెపి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం ఉదయం జనగామ చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగామ చౌరస్తా నుండి గవర్నమెంట్ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీగా పాదయాత్ర చేసి లాఠీ ఛార్జ్ లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Bandi Sanjay consulting party workers