ఆగస్ట్ 9 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

హైదరాబాద్‌ ముచ్చట్లు :

 

 

ఆగస్ట్ 9 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ప్రకటించారు. నగరంలోని భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించి.. హుజురాబాద్‌లో ముగించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే పాదయాత్ర చేపట్టినట్టు ఆయన అన్నారు. ప్రణాళిక ప్రకారమే ఇద్దరు ముఖ్యమంత్రులు సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని అన్నారు. హుజురాబాద్‌లో రాజకీయ లబ్ధి కోసమే జగన్‌తో కేసీఆర్ రాజీపడ్డారని విమర్శిచారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Bandi Sanjay Padayatra from August 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *