Natyam ad

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

బస్వాపూర్ ముచ్చట్లు:


బుధవారం రెండవ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయింది. రెండవ రోజు పాదయాత్రలో భాగంగా బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. బస్వాపూర్ గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి అయన రచ్చ బండ నిర్వహించారు.

 

Tags: Bandi Sanjay Praja Sangrama Yatra begins

Post Midle
Post Midle