ఏవిఎన్ రెడ్డికి బండి సంజయ్ శుభాకాంక్షలు
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎమ్మెల్సీ గా విజయం సాధించిన విద్యావేత్త, మేధావి ఏవీఎన్ రెడ్డి కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ఉపాధ్యాయ మహాశయులు అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదములని అన్నారు.
Tags; Bandi Sanjay wishes AVN Reddy

