15వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”

జనగామ ముచ్చట్లు:


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర  బుధవారం కోలుకొండ గ్రామం లోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం అయింది. కోలుకొండ నుంచి చీతూర్, కిష్టగూడెం మీదుగా కుందరం వరకు కొనసాగింది.  జనగామ నియోజకవర్గంలోని కుందారం గ్రామ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేస్తారు.

 

Tags: Bandi Sanjay’s “Praja Sangrama Yatra” reaches 15th day

Leave A Reply

Your email address will not be published.