బాపట్ల ముచ్చట్లు:
సూర్యలంక బీచ్‌లో ఓ వ్యక్తి మునిగిపోయాడు.అది గమనించిన పోలీసులు అతడ్ని కాపాడారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పోలీసులను అభినందించారు.చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడారని పోలీసులను మెచ్చుకున్నారు.
Tags: Bapatla police saved a drowning man at the beach