Natyam ad

పుంగనూరులో టిడ్కో గృహాలకు మౌళిక వసతులు -కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని నరసింహాస్వామి గుడి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలకు మంచినీటికోసం శుక్రవారం బోర్లు డ్రిల్‌ చేశారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బోర్లు వేసే కార్యక్రమం చేపట్టారు. అలాగే టి డ్కో గృహాలకు రోడ్లు, కాలువ పనులు చురుగ్గా చేపట్టారు. కమిషనర్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పనులు చురుగ్గా నిర్వహిస్తున్నామన్నారు. మౌళిక వసతులు కల్పించి , గృహప్రవేశాలకు సిద్దం చేస్తున్నామన్నారు. అలాగే లబ్దిదారుల పేరున రిజిస్ట్రేషన్ల కార్యక్రమం పూర్తి కావస్తోందని తెలిపారు.

Post Midle

Tags: Basic facilities for TIDCO houses in Punganur – Commissioner Narasimhaprasad Reddy

 

Post Midle