ఉండవల్లి లో గంజాయి బ్యాచ్ హల్ చల్

గుంటూరు ముచ్చట్లు:
 
రోజు రోజుకు తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువ అయిపోయాయి. ఉండవల్లి లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో దారి దోపిడీకి ప్రయత్నించారు. అంజి అనే వ్యక్తి విజయవాడ పటమాట రైతు బజార్ లో విధులు ముంగించుకుని వస్తుండగా ఉండవల్లిలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈమని ఫణి కుమార్,అనంత సందీప్,పలగాని చంద్రమౌళి కారు అడ్డుకున్నారు. అంజి మీద దాడి చేసి కారులోని డబ్బులు చోరీ చేసేందుకు యత్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి అతని మీద దాడి చేసి గాయపరిచారు. దీని మీద అంజి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Batch of cannabis in Undavalli

Natyam ad