Natyam ad

మల్లాది మృతికి BCC NEWS CEO ఆంధ్రప్రదేశ్ జర్నలిసుల వెల్ఫేర్ యూనియన్ సంతాపం

తిరుపతి ముచ్చట్లు:
 
ప్రముఖ పురాణ పండితులు ప్రవచనకర్త ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి మృతికి BCC NEWS CEO తీవ్ర సంతాపం తెలియజేస్తున్నదని మునిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. పురాణాలను సులభశైలిలో ప్రజలకు వివరించేవారని, మల్లాది చంద్రశేఖర శాస్త్రి తాను నమ్మిన విలువలకు కట్టుబడిన మనిషి గా అభివర్ణించారు. వారి మృతి ఆయనను అభిమానించే ప్రజలు, వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వారికి తెలియజేస్తున్నానని బూసి మునిబాబు ఒక్క ప్రకటనలో పేర్కొన్నారు…. BCC NEWS CEO ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల వెల్ఫేర్ యూనియన్ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు బూసి మునిబాబు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; BBC NEWS CEO Andhra Pradesh Journalists’ Welfare Union mourns Malladi’s death