Natyam ad

హక్కుల సాధనలో బీసీలు సమిష్టిగా వుండాలి

అమరావతి ముచ్చట్లు:


వైసీపీ  ఆధ్వర్యంలో  బిసి  ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ  విజయసాయిరెడ్డి  మాట్లాడుతూ బిసిలంతా  ఒక్కటే  అనే  అభిప్రాయం  కలగాలి. రిజర్వేషన్లు  విషయంలో కొన్ని  ఇబ్బందులు ఉన్నాయి. బిసిల  హక్కుల  సాధనలో  సమిష్టి గా ఉండాలి. ఎస్సిఎస్టీ  లకు  రిజర్వేషన్లను  రాజ్యాంగం ఇచ్చింది. జనాభా  ప్రాతిపదికన  బిసి లు   రిజర్వేషన్లు  అడగాలి. కొన్ని  వర్గాలను ఎస్సి,  ఎస్టీ  లో  కలపాలని  కోరితే  సాధ్యం కాదు. ఏ  ఒక్క  సామాజిక  వర్గానికి అన్యాయం   జరగకుండా  రిజర్వేషన్లు  ఉండాలి. 250 మందితో సమావేశం ఏర్పాటు చేసామని అన్నారు. మీరు ఒక్కొక్కరు లక్ష మందిని మార్చగలరని అన్నారు.

 

Tags: BCs should be united in exercising rights

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.