Be vigilant

అప్రమత్తంగా ఉండండి

#ములకలచెరువు లో ఎమ్మెల్యే, డిఎస్పి పర్యటన

Date:08/05/2020

మొలకలచెరువు ముచ్చట్లు:

కోవిడ్-19 ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె డి ఎస్ పి రవి మనోహరాచారి సూచించారు. ఈరోజు వీరు స్థానిక అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. కోవిడ్ 19 అరికట్టే చర్యల్లో భాగంగా చేపట్టిన చర్యలు పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. ఏ ఉద్యోగి, ఏ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీలులేదని స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలు కలిగిన వారి పట్ల సత్వరమే స్పందించాలి అన్నారు. బైక్ ప్రాంతాల్లో సంచరించే వచ్చిన వారికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని కోరారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని కోరారు. మండల స్థాయి అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.

ప్రణాళికాబద్ధంగా పని చేయండి

Tags: Be vigilant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *