అంటువ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Be vigilant against infections

Be vigilant against infections

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని అంటువ్యాదుల పట్ల ప్రజలందరు అప్రమత్తంగా వ్యవహరించాలని 104 డాక్టర్‌ ప్రవీన్‌ ఆనంద్‌ తెలిపారు. మంగళవారం నక్కబండలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించి 90 మందికి చికిత్సలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అంటువ్యాదుల పట్ల అప్రమత్తమై, వ్యాదులు సోకకుండ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వ్యాదులు కలిగిన వారు నివారించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన ఆహారంతో పాటు వేడి నీటిని సేవించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్‌ కార్యదర్శి డాక్టర్‌ పవిత్రన్‌, ఏఎన్‌ఎంలు నాగరాజు, మంజుల తదితరులు పాల్గొన్నారు.

20 నుంచి వైఎస్సార్‌ నవశకం సర్వే

Tags: Be vigilant against infections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *