Natyam ad

అంగన్వాడి కేంద్రంలోకి ఎలుగు బంటి

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా  సంతబొమ్మాళిలో గత కొన్నిరోజులుగా ఎలుగు బంటి తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకి గురి చేస్తుంది. శనివారం రాత్రి సంతబొమ్మాళి ఎస్సీ వీధి, హై స్కూల్, అంగన్వాడి కేంద్రాలలో
సంచరించింది. అంగన్వాడీ కేంద్రంలోని ఆయిల్ ప్యాకెట్లు, హైస్కూల్లో చెక్కీల ప్యాకెట్లు, నాలుగు అరటి చెట్లను ఎలుగుబంటి ధ్వంసం చేసింది. అటవీశాఖ అధికారులు వెంటనే ఎలుగుబంటిని బంధించాలని
స్థానికులు కోరుతున్నారు..

 

Post Midle

Tags: Bear ball into Anganwadi center

Post Midle