ఎలుగుబంటి హల్ చల్
శ్రీశైలం ముచ్చట్లు:
శ్రీశైలం మండలం సున్నిపెంట లో బుధవారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. శ్రీశైల మాత హై స్కూల్, పెట్రోల్ బంకు సమీపంలో ఎలుగు బంటి తిరగడంతో స్థానికులు భయాందోళనలో పడ్డారు. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు దాంతో అటవీ శాఖ సిబ్బంది వచ్చి డప్పులు వాయించి, “బాణాసంచా” పేల్చి ఎలుగుబంటిని అడవిలోకి తరిమారు. తరచూ ఎలుగుబంట్లు రాత్రి సమయాల్లో సున్నిపెంట రోడ్లపై తిరగడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Bear hull hull