ఒక్క చేపతో లక్ష్యాధికారి అయ్యాడు

పాకిస్థాన్ ముచ్చట్లు :

 

ఒక్క చేప అతని దశ మార్చేసింది. పాకిస్థాన్ లోని బలుచిస్తాన్ ప్రావిన్స్ లోని గ్వాదర్ తీరానికి చెందిన మత్స్య కారుడు సాజిద్ అబూ బాకర్ వేటకు వెళ్ళి ఒకే చేపను పట్టాడు. తద్వారా ఏకంగా 72లక్షల రూపాయలు సంపాదించాడు. అతను పట్టింది మామూలు చేపకాదు. అరుదైన అట్లాంటిక్ క్రోకర్ జాతికి చెందింది. అందుకే 48కేజీల బరువైన ఈ చేప వేలం పాటలో 72 లక్షలు పలికింది. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Became a millionaire with a single fish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *