సౌండ్ తగ్గించలేదు అని బర్త్ డే పార్టీలో బీభత్సం

హైదరాబాద్ ముచ్చట్లు :

 

నాంపల్లి లో ఆకతాయిలు బరి తెగించారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న వారిపై దాడి చేశారు. బ్యాండ్ సౌండ్ తగ్గించాలని 10 మంది యువకులు బీభత్సానికి పాల్పడ్డారు. వేడుకలు చేసుకుంటున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కుర్చీలు, బల్లలు విరగ్గొట్టారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Beehive at the birthday party that the sound is not reduced

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *