టిప్పు సుల్తాన్ మైదానంలో మహాభారత యజ్ఞం ప్రారంభం.

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి పట్టణం కదిరి రోడ్డు టిప్పు సుల్తాన్ మైదానంలో ఈరోజు మధ్యాహ్నం హరికథ తో ప్రారంభం అయ్యిందని ధర్మకర్తలు బిజెపి వెంకటేష్ వెల్లడించారు కావున మదనపల్లి పట్టణ వాసులు ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. 18 రోజుల పాటు ఈ మహాభారతం యజ్ఞం జరుగుతుందని.

 

 

 

Tags:Beginning of Mahabharata Yajna at Tipu Sultan Ground.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *