లాడ్జిలో గొంతు కోసి హత్య.

తిరుపతి. ముచ్చట్లు:

ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకాపులేఔట్ వల్లి రెస్ట్ హౌస్ రూమ్ నెం:103 లో ఘటన. మృతుడు చిత్తూరు మురకంబట్టు అంబేద్కర్ నగర్ చెందిన కె. అన్నాదొరై (61)గా పోలీసులు గుర్తింపు. న్యూ ఇన్సూరెన్స్ ఇండియా లో లో పదవీ విరమణ చెందిన ఉద్యోగి. మృతుడు భార్య చిలకమ్మా ,కూతుర్లు రెడ్డమ్మ ,ప్రియాంక, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగినులు. శనివారం రాత్రి 10 గంటలకు ఇరువురు లాడ్జి కి వచ్చి మృతుడి పేరు మీద తీసుకున్నట్లు రూమ్ బాయ్ చెంచురెడ్డి వెల్లడి. మృతుడు అన్నాదొరై తో లాడ్జి కి వచ్చిన వ్యక్తి సి సి పుటేజ్ లో రికార్డ్ కావడంతో అతడి కోసం విచారణ ముమ్మరం. విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు మృతుడి భార్య కు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించినఈస్ట్ డి.ఎస్.పి మురళి కృష్ణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ సి ఐ శివప్రసాద్ రెడ్డి.
 
Tags: Beheading and murder at the lodge.

Leave A Reply

Your email address will not be published.