Natyam ad

నందివాడ మండలంలో అక్రమార్కుల బరితెగింపు.

కృష్ణాజిల్లా  ముచ్చట్లు:

ఇలపర్రు శివారు లక్ష్మీనరసింహపురంలో బుడమేరు కట్టలను సైతం వదలని భూ బకాసురులు.ఇప్పటికే వందలాది ఎకరాల్లో అక్రమార్కుల అధీనంలో చేపల చెరువులుగా మారిన పాత బుడమేరు.కబ్జా దాహం తీరక బుడమేరు కట్టను సైతం అక్రమ చెరువుల్లో కలుపుకుంటున్న వైనం.పట్ట పగలు లక్షలాది రూపాయల మట్టిని తరలించకపోతు, యదేచ్చగా బుడమేరు కట్టను తవ్వేస్తున్న చలనం లేని అధికార యంత్రాంగం.ఎవ్వడికి వాడు ఇష్టం వచ్చినట్లు తవ్వుకుంటున్న నిద్రవస్థలో ఉన్న డ్రైనేజీ, రెవెన్యూ శాఖలు.రేపు వరదలు వచ్చి నష్టం జరిగితే బాధ్యత ఎవరిది.కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న బుడమేరు పరివాహక గ్రామస్తులు.

 

Post Midle

Tags:Beheading of illegals in Nandiwada mandal.

Post Midle