బెజవాడ సీఐ కు అరుదైన గొరవం. 

అమరావతి ముచ్చట్లు:

విజిలెన్స్ సీఐ సాహెరా భేగంకు అమెరికన్ కాన్సులేట్ ఆహ్వానం.మహిళలపై దాడులు , హింస అంశంపై ఆగస్టు15 నుండి సెప్టెంబర్ 2 వరకు అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనాలన నున్న సహేరా బేగం.IVLP సమావేశంలో పాల్గొననున్న సిఐ సాహెరా భేగం.మహిళల పట్ల పురుషుల బాధ్యత , మహిళపై అకృత్యాలు అనే అంశాలపై చర్చించనున్న అంతర్జాతీయ ప్రతినిధులు.

 

Tags:Bejawada is a rare opportunity for CI.

Leave A Reply

Your email address will not be published.