Natyam ad

ప్రజల పాలిటి కన్న తల్లి బెజవాడ కనక దుర్గా

బెజవాడ ముచ్చట్లు:

బెజవాడ కనక దుర్గా, తెలుగు
ప్రజల పాలిటి కన్న తల్లి,
మా ఇంటి ఆడ బడుచై
మా నట్టింట నడ యాడు కల్పవల్లి…

Post Midle

కృష్ణమ్మ ఒడ్డునే కొలువు దీరి
ఎల్లరి కష్టాలు కడగండ్లు బాపుదువు,
ఇష్ట కామ్యాలు మాకు సిద్ధింప చేసి, పరి
పుష్టత ను కలిగించు మా బ్రతుకు నందు…

నవరాత్రులందు నీ శోభ వర్ణనాతీతము,
భవాని దీక్ష ధారులకు చూపింతువు నీవు మోక్షము,
ప్రవహించు కృష్ణ వేణమ్మ సాక్షిగా,
దివారాత్రములు రక్షణగ తిరుగుదువు నగరమంతా..

 

Tags: Bejawada Kanaka Durga is the mother of the paliti kanna of the people

 

Post Midle