పెళ్లి చేసుకుంటానని నమ్మించి..నగ్న వీడియోలు తీసి..

అనంతపురం ముచ్చట్లు :

 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అమ్మాయిల నగ్న ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 126 నగ్న ఫోటోలు, 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం భైరవగర్ కు చెందిన భరత్ రెడ్డి బీటెక్ మూడో సంవత్సరం వరకు చదివారు. ఆతర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాటకు బానిస అయ్యాడు. ఈజీ మనీ కి అలవాటు పడ్డాడు. ఫేస్ బుక్కు లో అమ్మాయిలను పరిచయం చేసుకొని వారితో ప్రేమ కలాపాలు నడిపేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారు స్నానం చేసే సమయంలో నగ్న ఫోటోలు, వీడియో లు తీసేవాడు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజేవాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతన్ని నిఘావేసి పట్టుకున్నారు. అతని వద్ద 20 మందికిపైగా యువతుల నగ్న ఫోటోలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Believing that he will get married..take nude videos ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *