ఉత్తమ టీచర్‌ రమణకు సన్మానం

Best Teacher Ramana felicitated

Best Teacher Ramana felicitated

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని గూడూరుపల్లె హైస్కూల్‌లో తెలుగు పండితుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్న జివి.రమణకు ఘన సన్మానం చేశారు. శుక్రవారం ఉపాధ్యాయులు , ఎంపి రెడ్డెప్ప కలసి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు రమణకు శాలువకప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా జివి.రమణ సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో ఎంఈలో లీలారాణి, పీర్‌టీయు రాష్ట్ర అధ్యక్షుడు గిరినాథ్‌ప్రకాష్‌తో పాటు సంఘాల ప్రతినిధులు ప్రకాష్‌రెడ్డి, వేణుగోపాలరాజు, రెడ్డెన్నశెట్టి, రెడ్డెమ్మ, గురురాజ, నరసింహులు, రాజేష్‌, వేణుగోపాల్‌, హరి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

తాండాలో వైద్య శిబిరం

Tags: Best Teacher Ramana felicitated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *