Date:24/04/2020
పుంగనూరు ముచ్చట్లు:
ప్రతి ఏటా ముస్లింలు జరుపుకునే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా తెలుగు ముచ్చట్లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతోంది. వారు పాటించే కఠోరమైన ఉపవాస దీక్షకు అల్లా కరుణ చూపాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రంజాన్ మాసం చల్లగా సాగాలని తెలుగు ముచ్చట్లు యాజమాన్యం కోరుకుంటోంది.
ప్రజల సహకారంతోనే కరోనాను నియంత్రించాం — కమిషనర్ కెఎల్.వర్మ
Tags: Best wishes for Telugu Ramadan Ramadan