Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌లకు వెంక న్న ఆశీస్సులు

తిరుపతి ముచ్చట్లు:
 
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలకు తిరుమల వేదపండితులు ఆశీస్సులు అందజేశారు. తిరుమల-తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రి నివాసానికి వెళ్లి వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వాదం చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుపతి కార్పోరేషన్‌ ఆర్‌వో కెఎల్‌.వర్మ, వైఎస్సార్‌సిపి నాయకులు ఎంఆర్‌సి రెడ్డి మంత్రిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Best wishes to Minister Peddireddy and MP Gemini