Best wishes to the sisters: CM Jagan

అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు- సీఎం జగన్

Date:03/08/2020

అమరావతి ముచ్చట్లు:

అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్‌ సోదర, సోదరీమణుల అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను అందరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కోరారు. జగన్ అన్న కి రాఖీ కట్టిన చెల్లెలు షర్మిల . రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అందరూ సంతోషంగా ఉండాలి

Tags: Best wishes to the sisters: CM Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *