Natyam ad

పందెం కోళ్లు స్వాధీనం

తాడేపల్లి ముచ్చట్లు:
 
వారధి వద్ద పందెం కోడి పుంజులను  పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా పరుచూరు నుండి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో పందాలకు వెళుతుండగా వీటిని పట్టుకున్నారు. వీటి విలువ రూ.75వేలు ఉంటాయిని అంచనా. మరోవైపు, ఉండవల్లి కొండ ప్రాంతంలో కోడిపందాల స్థావరాలపై ఎస్ఈబి  అధికారులు మెరుపు దాడులు జరిపారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని ఐదు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు.  దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు సామాచారం.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Beta Captured Chickens