మ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెరుగైన వైద్యం
సిద్ధవటం ముచ్చట్లు:
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యాధికారి (DDo) డాక్టర్ అనిల్ కుమార్ పర్యవేక్షణలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వచ్చిన పేషెంట్లకు వైద్య సేవలు అందుతున్నాయని వైద్యులు మరియు గైనకాలజిస్టు డాక్టర్ శిరీష స్త్రీలకు సంబంధించిన వ్యాధులపై పరీక్షలు చేస్తూ మహిళలకు మహిళా వైద్యాధికారి అందుబాటులో ఉండి మహిళలకు సంబంధించిన వ్యాధులపై మరియు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి సదుపాయాలు సేవలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ అనిల్ కుమార్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి రాత్రి వేళల్లో సేవలు సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యాధికారి సూచన మేరకు వైద్యం అందించి సేవలు అందిస్తున్నారు షుగర్ పేషెంట్లకు పరీక్షలు ఇతర సేవలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిద్ధవటం నందు సేవలు మెరుగైన వైద్యం వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు ఇక పురాతన వైద్యం ఆయుష్ శాఖ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో వచ్చిన పేషెంట్లకు వైద్యం అందుతుంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో మండల హెడ్ క్వార్టర్ లో 108 వాహనము అందుబాటులో ఉండి సేవలు అందిస్తుంది ఇక ప్రతి పల్లెకు వైద్యం అందించే104 వాహనము సిద్ధవటం మండలం హెడ్ కోటర్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో భాగంలో ఉండడం గ్రామ గ్రామాన అధికారుల సూచన మేరకు సిబ్బంది వైద్యం అందిస్తున్నారు.
Tags: Better treatment at the Community Health Center

